PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు నూతన కలెక్టర్​గా కోటేశ్వరరావు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు ; కర్నూలు జిల్లా నూతన కలెక్టర్​గా పి. కోటేశ్వర రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు కలెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న జి. వీరపాండియన్​ పౌర సరఫరాల శాఖ వీసీ అండ్​ ఎండీగా బదిలీ అయ్యారు. రాష్ట్ర స్థాయి ఐఏఎస్​ బదిలీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్​ విడుదల చేశారు.

About Author