PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ వెంక‌టేశ్వర వెట‌ర్నరీ యూనివ‌ర్శిటీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: శ్రీ వెంక‌టేశ్వర వెట‌ర్నరీ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎస్ వివియూ
ఉద్యోగం : ల్యాబ్ టెక్నీషియ‌న్
ఖాళీలు : 13
విద్యార్హత : డిప్లొమ ఇన్ లాబ్ టెక్నాల‌జీ.
వ‌య‌సు : 42 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి- ఆంధ్రప్రదేశ్
జీతం : రూ. 17,500
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ .
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని కేట‌గిరీల అభ్యర్థుల‌కు -200
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 20-7-2021
చివ‌రి తేది : 3-8-2021

అధికారిక వెబ్ సైట్ : svvu.edu.in

About Author