NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రైవర్లకు దుస్తులను పంపిణీ చేసిన విక్టర్ బ్రదర్స్..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  వాహన డ్రైవర్లకు దుస్తులను పంపిణీ చేసి గొప్ప మనసును చాటుకున్నారు తమ్మడపల్లె విక్టర్ బ్రదర్స్..నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోమిడుతూరు రహదారిలో ఉన్నఇండియన్ ఆయిల్ బంక్ దగ్గరప్రైవేట్ వాహన డ్రైవర్లకు ఇండియన్ ఆయిల్ బంక్ ఆధ్వర్యంలో తమ్మడపల్లె విక్టర్ మరియు శేఖర్ ప్రైవేట్ వాహనం డ్రైవర్లు 25 మందికి దుస్తులను బుధవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాహన డ్రైవర్లు తమ్మడపల్లె బ్రదర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.

About Author