సిఐ ని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కోడుమూరు పట్టణంలో సిఐ పి శ్యామరావు ని తన నివాసంలోని 2026 నూతన సంవత్సరం సందర్భంగా సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ, సిఐ పి.శ్యామరావుని కలిసి పట్టు శాలువాలతో పూలమాలతో, సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతూ మా ఇంకా ఉన్నత పదవులు స్వీకరించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు లింగం బాలకృష్ణయ్య (బాలకిట్టు) నూతన సంవత్సర వేడుకలు తెలపడం అయినది .

