ఎమ్మెల్యే ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న వైసీపీ నాయకులు
1 min read
హోళగుందన్యూస్ నేడు: హైదరాబాద్ లో మొక్కళ్ళు ఆపరేషన్ చేసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి ని మర్యాదపూర్వకంగా కలిసిన హోళగుంద మండల కన్వినర్ షఫీఉల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి శేషన్న లక్ష్మణ్ మంజునాయక్ గర్జప్ప రవి కళింగ యంకన్న ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జగనన్న కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతడు అందరూ కార్యకర్తలు పార్టీ కోసం కష్ట పని చేయాలని కోరారు.

