PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ లా దూసుకుపోయాయి. బ్రిటన్ గత వారం ప్రకటించిన పన్ను తగ్గింపు ప్రణాళికను వెనక్కి తీసుకోవడం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,277 పాయింట్లు లాభపడి 58,065కి ఎగబాకింది. నిఫ్టీ 386 పాయింట్లు పుంజుకుని 17,274కి పెరిగింది.

                                        

About Author