PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు

1 min read

తైక్వాండో బెల్ట్  ప్రమోషన్ పోటీలను ప్రారంభించిన

డాక్టర్ పి చంద్రశేఖర్ CARDiOLOGiST

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రతి ఒక్క విద్యార్థిని ఉచితంగా,వేసవి టైక్వాండో శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.  క్రమశిక్షణ   క్రీడలకు మించిన సాధనం లేదని   డాక్టర్ పి చంద్రశేఖర్ గౌరవ ముఖ్య అతిథిగా కొండారెడ్డి బురుజు ఎదురు ఉన్న పార్కులో టైక్వాండో బెల్ట్ రీడింగ్ నిర్వహించడం జరిగింది సమ్మర్ క్యాంపులో రెగ్యులర్ సాధన చేస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది అలాగే బెల్టులు సాధించిన విద్యార్థులకు బెల్టులు అందజేయడం జరిగింది  బెల్ట్ ప్రమోషన్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆయన బెల్ట్ ల ను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్.  పి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా  మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ అంకిత భావం పెంపొందుతాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ విద్యార్థులు  పొందేలా ప్రోత్సహించాలని  పొందడం వల్ల అలాంటి  ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు.  క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ  ఎదుగుతారని  చెప్పారు. టైక్వాండో లో సాధన చేయడం వల్ల  ఆరోగ్యాన్ని పెంపొందించే  ఉన్నాయని చెప్పారు.   క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. క్రీడలు మంచి క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ప్రాధాన్యత ఇస్తున్నానని  డాక్టర్ పి చంద్రశేఖర్ వివరించారు .ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా జాయింట్ కార్యదర్శి టి వెంకటేశ్వర్లు,   తదితరులు పాల్గొన్నారు.

About Author