PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ అనుచ‌రుడు అరెస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముంబయి గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సన్నిహిత సహచరుడు, కుడి భుజం ఛోటా షకీల్ బావమరిది సలీం ఖురేషీని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబయి, థానే నగరాల్లోని దావూద్ ఇబ్రహీం అనుచరులపై ఎన్ఐఏ దాడుల చేయగా, పండ్ల వ్యాపారం పేరిట చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న సలీం ఖురేషిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

                                               

About Author