PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భాష్యం పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో గురువారం భాష్యం స్కూల్స్ రాయలసీమ జోన్ సీఈవో అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు ఐదవ తరగతి పూర్తిచేసుకుని ఆరవ తరగతికి వెళ్తున్నందున వారికి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ గ్రాడ్యుయేషన్ డే  జరపడం పిల్లలను పై తరగతులకు వెళ్ళటానిక ప్రోత్సహించడమని చెప్పారు. ఇందులో పాఠశాల ఇంఛార్జ్ అనురాధ మరియు ఉపాధ్యాయుబృందం పాల్గొన్నారు.

About Author