PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా విజ్ఞానశాస్త్ర ప్రదర్శన

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: మండలం లోని యాగంటిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవము సందర్బంగా సైన్స్ ఉపాధ్యాయ రాలు పద్మావతమ్మ ఆధ్వర్యంలో, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శననుని ర్వహించారు. ఆమె మాట్లాడుతూ’ ఉన్నతమైన ఆశయాలతో సైన్స్ లో గొప్ప గొప్ప ఫలితాలను తీసుకొని రావాలని తెలియజేశారు.ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రామాపుల్లా రెడ్డి మాట్లాడుతూ ‘సైన్స్ అనేది అనంతమైనది ఎన్నో ఉన్నతమైన ప్రమాణాలతో ఎంతోమంది సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు, కావున విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలనికోరుకుంటున్నాను’అనితెలియజేశారు.విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాలను వేసిన విద్యార్థిని విద్యార్థులు తిలకించడమైనది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.

About Author