గోవాలో విస్తృత స్థాయి సమావేశం
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం GOA లో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ STUDY TOUR OF STANDING COMMITTEE ON CHEMICALS AND FERTILIZERS లో భాగంగా GOA లో విస్తృత స్థాయి సమావేశాలలో పాల్గొన్నారు. భారత దేశములో ఎరువులు మరియు క్రిమి సంహారక రసాయనాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి, రైతులకు సమయానికి అందిస్తున్నారా, రసాయనాల వలన ప్రజలకు జరిగే నష్టాల గురించి ఎంపీ గారు చర్చించారు. ఈ కార్యక్రమంలో తదితర ఎంపీలు పాల్గొన్నారు.