PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్పులు తీర్చలేక  వ్యక్తి ఆత్మహత్య..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడిగరేవుల గ్రామానికి చెందిన  చిలుకల చిన్న స్వాములు  అను అతను ఆటో వలన జీవనం చేస్తూ ఉండి ఆటో బాడిగలు సరిగా లేక కుటుంబ ఖర్చులు కొరకు అప్పులు చేసి జీవితం పైన మనస్థాపన చెంది చనిపోవాలని ఉద్దేశం తో పేడ రంగు  శ్రీ భాగ్య పౌడర్ ప్యాకెట్లను నీళ్లలో కలుపుకొని తాగగా గమనించిన బంధువులు  చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా  పొందుతూ కోలుకొనలేక  చనిపోయినట్టు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య తెలిపారు.

About Author