PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీయూడబ్ల్యూజే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోలగుంద మండల ఏపీయూడబ్ల్యూజే సంగం అధ్యక్షులు సిహెచ్ నాగరాజు మండల ప్రజాశక్తి ప్రతినిధిగా గత 27లుగా పనిచేస్తూ ఎంతో నిబద్ధతతో పనిచేసినందుకు ప్రజాశక్తి జిల్లా అధికారులు  సన్మానించడం జరిగింది. ప్రజాశక్తి ప్రతినిధి సిహెచ్ నాగరాజుని ఈరోజు ఆదివారం ఎల్ఎల్సీ గెస్ట్ హౌస్ నందు మండల ఏపీయూడబ్ల్యూజే సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమం లో ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు బియ్యం అమీర్ సాబ్ సిహెచ్ నాగరాజ్ హెచ్ విరుపాక్షి కె నాగప్ప ఎం రవికాంత్ కాకి వీరేష్ ఈ నాగరాజ్ గౌడ్ ఎం ముధస్సర్ ఎం మహేష్ గౌడ బి మంజునాథ్ వి విశ్వనాథ్ నైన్ టీవీ సాయి బేష్ బి మహబూబ్ బాషా బుడగ జంగాల నాయకులు రామాంజనేయులు జంపన మండల దళిత సమాఖ్య అధ్యక్షుడు నల్ల మల్లేష్ ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

About Author