PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూపాయికే చీర, జాకెట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ‌నాడులోని కృష్ణగిరిలో ఓ వస్త్ర దుకాణం తొలి వార్షికోత్సవం సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తొలిగా వచ్చిన 500 మంది మహిళలకు ఒక్క రూపాయికే చీర-జాకెట, ఆటోడ్రైవర్లందరికీ ఉచితంగా ప్యాంటీషర్టు ఇస్తామని ప్రకటించడంతో శనివారం తెల్లవారేసరికి ఆ దుకాణం ముందు వేలాదిమంది మహిళలు గుమిగూడారు. దుకాణం తెరుచుకోకముందే క్యూలైన్లలో బారులు తీరారు. జనాన్ని సముదాయించేందుకే దుకాణం నిర్వాహకులు 500 మందిని సిబ్బందిని నియమించుకోవాల్సివచ్చింది.

                                           

About Author