PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2 లక్షలు విలువ చేసే సిలికాన్ లెదర్ షూ అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: కోడుమూరు నియోజకవర్గము ఐటీడీపి ఉపాధ్యక్షుడు రంగు రవిశంకర్ కి గతంలో ప్రమాదం లో కాలు విరగడం జరిగింది లెదర్ సిలికాన్ షూ కి సంబంధించి కోడుమూరు టిడిపి ఇంచార్జీ ఆకెపోగు ప్రభాకర్ అన్న గారిని కలవడం జరిగింది దీనికి దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇంచార్జీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే ఇంచార్జీ గారి స్పందించి NTR ట్రస్టు చైర్మన్ నార భువనేశ్వరి గారి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన నార భువనేశ్వరి గారు దాదాపుగా రెండు లక్షల రూపాయలు విలువ చేసే సిలికాన్ లెదర్ షూ నీ మేడం గారు వారి తండ్రి గారి అయిన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఐటీడిపి రవిశంకర్ కి NTR ట్రస్టు భవన్ లో భువనేశ్వరి గారి చేతుల మీదుగా మరియు నియోజక వర్గ ఇంచార్జీ ఆకెపొగు ప్రభాకర్ చేతుల మీదుగా NTR ట్రస్టు సీఈఓ ఇవ్వడ్డం జరిగింది ఈ కార్యక్రమం లో కర్నూల్ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు మరియు కర్నూల్ మండల అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు మరియు టిడిపి మాదన్న ,TNTUC రత్నం మరియు నరసింహ పాల్గొనటం జరిగింది నన్ను ఒక కార్యకర్త గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడుగా బావించి నాకు సహకరించిన మా కోడుమూరు టిడిపి ఇంచార్జీ ఆకేపోగూ ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు జోహార్ NTR, జై చంద్రబాబు, జై తెలుగు దేశంమీ కోడుమూరు ఐటీడీపి ఉపాధ్యక్షుడు రంగు రవిశంకర్.

About Author