PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాలివీటి విశ్వనాథ రెడ్డికి ఘన నివాళి

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే  గాలివీటి విశ్వనాధ రెడ్డి  5వ వర్ధంతి వేడుకలు శుక్రవారం గాలివీటి సోదరుల స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు మరియు వై కా పా నాయకులు నివాళులర్పించారు. 

కుమారులు  గాలివీటి విజయ భాస్కర్ రెడ్డి Ex MPP,  గాలివీటి మురళీ మోహన్ రెడ్డి,  గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి MPP, యువ నాయకులు మదన్ రెడ్డి  అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండలవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పాల్గొని  మాజీ ఎమ్మెల్యే గాలివీటి విశ్వనాథ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వై కా పా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author