సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..
1 min read10వ సారి 147 సెల్ ఫోన్లు రికవరీ..
విలువ రూ:28,66,500/- లు
ఖరీదైన సెల్ఫోన్లో పై ప్రజల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ డి ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లావ్యాప్తంగా 2023 సెప్టెంబరు మరియి అక్టోబర్ నెలలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారికి కొరకు ప్రత్యేకముగా టోల్ఫ్రీ నెంబర్ 9550351100 నెంబరు ప్రజలకు అందుబాటులో ఉంచిన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ డి. మేరీప్రశాంతి, ఐపిఎస్ యొక్క ఆదేశాల పై ఏలూరు జిల్లా సి.సి.యస్ ఇన్స్పెక్టర్ సి హెచ్ వి మురళీ కృష్ణ యొక్కఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, సిసిఎస్ సిబ్బంది సంయుక్తంగా 10 వసారి 147 మొబైల్ఫోన్లు రికవరీ చేసినారు. వాటి యొక్కవిలువ రూ.28,66,500/-.ఏలూరులో వివిధ ఫిర్యాదుదారుల మొబైల్హ్యాండ్సెట్లు దొంగిలించబడిన/ తప్పిపోయిన మొబైల్హ్యాండ్సెట్లను IMEI నంబర్లద్వారా స్వీకరించి, ప్రస్తుత వినియోగదారులను కనుగొన్నారు. వివిధప్రాంతాలనుండి 147 మొబైల్ఫోన్ లనుస్వాధీనంచేసుకున్నారు. ,పశ్చిమగోదావరి, ఎన్టీఆర్జిల్లా, అంబేద్కర్కోనసీమ, కృష్ణా, విశాఖపట్నం, తెలంగాణ తదితర ప్రాంతాలన్నీ 28,66,500/- .ఖరీదుచేసేమొబైల్స్స్వాధీనంచేసుకున్నారు.ఇప్పటివరకుస్వాధీనంచేసుకున్నసెల్ఫోన్యొక్కవివరాలు :1 వసారి 96 పోయినసెల్ఫోన్లుకు 80 సెల్ఫోన్లురికవరీచేసినట్లువాటియొక్కవిలువరూ. 16,00,0002 వసారి 141 పోయినసెల్ఫోన్లకుగాను,94సెల్ఫోన్లనుస్వాధీనంచేసుకున్నట్లువాటియొక్కవిలువరూ.లు 20,50,000
• 3 వసారి 168 పోయినసెల్ఫోన్లోకిగాని 108 సెల్ఫోన్లను స్వాధీనంచేసుకున్నవాటి యొక్కవిలువ 22,00,000/-
• 4 వసారి 108 పోయినసెల్ఫోన్లకుగాను 103 సెల్ఫోన్లనుస్వాధీనంచేసుకున్నట్లువాటి యొక్కవిలువరూ.లు 21,21,800/-
• 5 వసారి (డిసెంబర్,22&జనవరి,23) 222 పోయినసెల్ఫోన్లకు గాని 116 సెల్ఫోన్లనుస్వాధీనంచేసుకున్నట్లు వాటియొక్క విలువరూ.లు25,66,384/-
• 6 వసారి (జనవరి&ఫిబ్రవరి, 23) 351 పోయిన సెల్ఫోన్లకుగాని 207 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వాటియొక్క విలువరూ.లు41,40,000/-
• 7 వసారి (మార్చి&ఏప్రిల్) 300 పోయినసెల్ఫోన్లుగాను 113 సెల్ఫోన్లు స్వాధీనంచేసుకున్నట్లు వాటి యొక్క విలువరూ.22,60,000/-.
• 8 వసారి (మార్చి&ఏప్రిల్) 370 పోయిన సెల్ఫోన్లుగాను 182 సెల్ఫోన్లు స్వాధీనంచేసుకున్నట్లు వాటి యొక్క విలువ 36,40,000/-
• 9 వసారి (మార్చి&ఏప్రిల్) 450 పోయినసెల్ఫోన్లుగాను 175 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వాటి యొక్కవిలువ 36,75,000/-
• 10 వసారిజిల్లాలో 244 పోయిన సెల్ఫోన్లుగాను 147 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వాటియొక్క విలువ 28,66,500/-
• మొత్తం 2,522 పోయిన సెల్ఫోన్గాను 1,325 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వాటి యొక్కవిలువ 2,71,19,684. రికవరీ శాతం 53 %.
12 కేసులు నమోదుచేసి 10 మంది ముద్దాయిలను అరెస్టుచేసినట్లు, సెల్ఫోన్లులను కేసులు నమోదు చేసిన సంబంధిత పోలీస్స్టేషన్లకు అప్పగించరు.
నివారణచర్యలు : సెల్ ఫోన్నేరస్థులు & అటెన్షన్డైవర్షన్గ్యాంగ్ల ప్రతిరోజు నేరాల బస్స్టేషన్, రైల్వేస్టేషన్లుబ్యాంకులు, ATM లు, రైతు బజార్లురద్దీప్రదేశాలలో ప్రజలయొక్క అప్రమత్తత లేకపోవడంవలన మొబైల్హ్యాండ్సెట్లను దొంగిలించడం జరుగుతుందని, ప్రజలలో సెల్ఫోనుపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, సెల్ఫోన్లోగోప్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్చేసుకోవాలని, యాప్లకుబలమైన పాస్వర్డ్రక్షణ, ఫోన్యొక్కప్రత్యేక ID నంబర్ను వ్రాయడం, మీ ఫోటోలు మరియు వీడియోలను బ్యాకప్చేయడం. IMEI ఆధారితసెకండ్హ్యాండ్మొబైల్ఫోన్లు, ఐప్యాడ్, ఐపాడ్, టాబ్లెట్లుమొదలైన వాటిని సరైనబిల్లు/పత్రాలు/ మరియు ID రుజువు మొదలైనవి లేకుండా అనుమతించ కూడదని అన్ని మొబైల్దుకాణాలు / మరమ్మతు దుకాణాల యజమానులకు నోటీసులు జారీచేయబడ్డాయి. ఈకార్యక్రమంలో సెల్ఫోన్పోగొట్టుకున్నటువంటి సెల్ఫోన్యజమానులకు అందజేసిన జిల్లాఎస్పీ కిసెల్ఫోన్పొందినటు వంటి ప్రజలుకృతజ్ఞతలు తెలియచేసినారు. సెల్ఫోన్రికవరీలో ప్రతిభకనబరిచిన సి.సి.యస్, సెల్ ట్రాఫ్ఫిక్కింగ్ హెచ్‌సి సత్యనారాయణ, సైబర్ సెల్ లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రశంసా పత్రములు జిల్లాఎస్పీ అందజేసి అభినందించినారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ పోలీసు స్టేషన్ సిబ్బంది, సెల్ ట్రాఫ్ఫిక్కింగ్ హెచ్‌సి సత్యనారాయణ, సైబర్ సెల్ సబ్ ఇన్స్పెక్టర్ రాజా మరియు పిసి శివ పోలీస్సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్సి, సిపిఎస్, ప్రత్యేక ఐడి,