అమరుడికి…ఘన నివాళి
1 min read
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: అమర వీరుల సంస్మరణ దినోత్సవా లలో భాగంగా Gadivemula పోలీస్ స్టేషన్ నందు పని చేస్తూ కరోనా సమయంలో అమరుడైన v.శివ శంకర్ రెడ్డి గారి ఇల్లు Si గారు, సిబ్బంది తో పాటు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి అతనికి నివాళులు అర్పించడమైనది .