NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువకుడు ఆత్మహత్య

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కల్లూరు మండలం పుసులూరు గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ వయస్సు 24 సంవత్సరాలు అను వ్యక్తికి చిన్నప్పటినుండి బుద్ధి మాన్యం సరిగా లేక తిక్క తిక్కగా ప్రవర్తిస్తూ పని పాట లేకుండా తిరిగేవాడనీ మృతుని తల్లిదండ్రులు మృతునికి వివాహం చేస్తే బాగుపడతాడని మృతునికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా మృతునికి ఏ పెళ్లి సంబంధము కుదరకపోవడంతో మృతునికి పెళ్లి జరగదని భావించి మృతుడు జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని ఉద్దేశంతోనే నిన్నటి దినం అనగా 22 11 2023 వ తేదీన సాయంత్రం 6:30 గంటల సమయంలో మృతుడు తన కళ్ళం దొడ్డిలో పురుగుల మందులు తాగి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఈ దినం అనగా 23 11 2023 వ తేదీన తెల్లవారుజామున 12 18 గంటలకు చనిపోయినాడని మృతిని తండ్రి కాశీం అన్న పులిందకొండ పిఎస్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది.

About Author