PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారుల కోసం ఆధార్​ క్యాంప్..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : 0.5. సంవత్సరాల చిన్నారులకు మండలంలోని గ్రామ సచివాలయంలో మంగళవారం నాడు ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించారు దాదాపు 25 మంది చిన్నారుల ఎన్రోల్మెంట్ చేసినట్టు స్థానిక అధికారులు తెలిపారు మండల వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు బుధవారం నాడు కూడా గడివేముల పెసరవై గ్రామంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసినట్టు గడివేముల గ్రామ సచివాలయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

About Author