PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమీర్ సినిమా ఆర్మీని అవ‌మానించింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆమిర్ ఖాన్ సినిమా లాల్‌సింగ్ చద్దా మరోమారు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఇండియన్ ఆర్మీని, సిక్కులను అవమానించేలా ఉందని ఇంగ్లండ్ క్రికెటర్ మాంటీ పనేసర్ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాలోని ‘ఫారెస్ట్ గంప్’ యూఎస్ ఆర్మీకి ఓకే కానీ ఇండియన్ ఆర్మీకి కాదని పేర్కొన్నాడు. వియత్నాం యుద్ధం కోసం అమెరికా అతి తక్కువ ఐక్యూ ఉన్న వారిని రిక్రూట్ చేసుకుందని పేర్కొన్నాడు.

                                      

About Author