PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`ఆచార్య` సినిమా ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య’ సినిమాపై కూడా ప్ర‌ముఖ క్రిటిక్ ఉమైర్ సంధు తన ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేశారు. ఇందులో చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతోంది. ‘మాస్ ప్రేక్షకులకు పుల్ మసాలా అందించే సినిమా.. చిరు, చరణ్ తమ పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు’… అని ఆయన ట్వీట్‌లో తెలిపారు. దీంతో ఇప్పుడు ఆచార్య సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

                                        

About Author