PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆచార్య రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

1 min read

పల్లెవెలుగు వెబ్​ : మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు కొరటాల శివ కలయికలో వస్తోన్న మూవీ ‘ఆచార్య’. చిరు 152 చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది.  ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు నిర్మాత‌లు.  ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ కేరక్టర్ చేస్తున్నారు. సినిమా కథనాన్ని కీలకమైన మలుపు తిప్పే పాత్ర అదే అవడంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆచార్య అప్ డేట్ రావ‌డంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author