PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13వ డివిజన్ లో కార్యకర్తల సమావేశం..

1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని

కార్యకర్తలకు దిశా దశ నిర్దేశం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నియోజకవర్గం 13వ డివిజన్ లో కార్పొరేటర్ నీరుకొండ అన్నపూర్ణ(నరేంద్ర) ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం మీటింగ్ కి ముఖ్యఅతిథిగా మాజీ ఉపముఖ్యమంత్రి  ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆళ్లనాని పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్  బొద్దాని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, క్లస్టర్1 అధ్యక్షులు సుంకర చంద్రశేఖర్,  కార్పొరేటర్లు, JAC అధ్యక్షులు 13వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

About Author