ఆక్యుప్రెషర్ ఆరోగ్య శిక్షణ -డాక్టర్ మాకాల సత్యనారాయణ
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: ఉగాది సందర్భంగా నగరంలోని అశోక్ నగర్ లో గల ఇండియన్ ఓమ్ కేంద్ర కార్యాలయము వద్ద ది 30 మార్చ్ 2025 ఆదివారం నాడు ఉదయం పది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యోగశక్తి సాధనా సమితి విజయవాడ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.ఈ శిక్షణతో ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే నయం చేసుకోవడానికి,ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఉపయోగపడే ఈ శిక్షణ రాష్ట్రంలోనే మొట్టమొదట సారిగా 23 సంవత్సరాలుగా ఆక్యుప్రెషర్ ఆక్యుపoక్చర్ మరియు యోగ శక్తి చికిత్స లో నిష్ణాతుడైన డాక్టర్ మా కాల సత్యనారాయణ చే ఇవ్వబడుతుంది. ఈ కోర్సులో ఇవ్వబడే టాపిక్స్ .అనారోగ్య కారణాలు . ప్రాణశక్తి మార్గాలు . వేడి చలవ తత్వాలు . పంచభూత సిద్ధాంతం . శక్తి ప్రతిక్షేపణ . ఆరిక్యులర్ తెరపి . ఫుట్ రిఫ్లెక్సాలజీ .రిలీఫ్ . క్యూర్ అంశాలు ఉంటాయని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఫీజు 50% డిస్కౌంట్ ఉగాది సందర్భంగా ఇవ్వబడుతుంది.ఈ కోర్సు ఫీజు ఇంక్లూడ్స్ లంచ్,స్నాక్స్,కోర్సు సర్టిఫికెట్,ఆక్యుప్రెషర్ కిట్,బుక్స్, ఛార్ట్స్ ఇవ్వబడతాయని తెలిపారు కోర్సులో చేరగోరేవారు సెల్ నెంబర్ 9 0 0 0 3 4 7 3 6 9 నంబర్ కి సంప్రదించి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
