PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెల్త్ కేర్ రంగంలోకి అదానీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెల్త్‌కేర్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు భారత కుబేరుడు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. మెడికల్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుతోపాటు పలు మార్గాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు ‘అదానీ హెల్త్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. త్వరలోనే ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపింది.

                                          

About Author