PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదానీ నెంబ‌ర్ 2

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారతీయ వ్యాపారవేత్త, అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ అరుదైన ఘనతను సాధించారు. ఫ్రాన్స్ వ్యాపారవేత్త ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్‌ను అధిగమించి… ప్రపంచ సంపన్నుల జాబితాలో నంబర్ 2 స్థానాన్ని అధిరోహించారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ జాబితాలో శుక్రవారం ఆరంభ సమయంలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తర్వాతి స్థానంలో అదానీ నిలిచారు. బెర్నార్డ్ అర్నాల్డ్‌ దాటి రెండవ స్థానానికి చేరారు.

                                                  

About Author