PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందీశ్వరుని  సన్నిధిలో అడిషనల్ ఎస్ పి

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది సన్నిధిలో అడిషనల్ ఎస్పీ వెంకట రాముడు దంపతులు ఆదివారం పూజలు నిర్వహించారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఎం చంద్రశేఖర్ రెడ్డి ఆలయ మర్యాదలతో అడిషనల్ ఎస్పీ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ ఏఎస్ఐ రామకృష్ణ వేద పండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

About Author