PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMS Mangalagiri ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్, మంగ‌ళ‌గిరి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎయిమ్స్, మంగ‌ళ‌గిరి.

ఉద్యోగం : రీస‌ర్చ్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ఎంఎస్సీ ఇన్ న‌ర్సింగ్, మాస్టర్ ఇన్ ప‌బ్లిక్ హెల్త్.

జీతం : . 31,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మంగ‌ళ‌గిరి, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-2-2022

చివరి తేది : 15-2-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : aiimsmangalagiri.edu.in

About Author