PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల‌య‌న్స్ ఎయిర్ ను అమ్మ‌కానికి పెట్టిన ఎయిరిండియా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా అల‌య‌న్స్ ఎయిర్ ను అమ్మ‌కానికి పెట్టింది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ‘అలయన్స్‌ ఎయిర్‌’గా పిలిచే ఎయిర్‌లైన్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కంపెనీని అమ్మాలని భావిస్తోంది. ఈ ఎయిరిండియా అనుబంధ కంపెనీ దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలోనే అలయన్స్‌ ఎయిర్‌ కొనుగోలుపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్స్‌ ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించినా ఇంకా నాలుగు అనుబంధ సంస్టలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి.

                              

About Author