PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎయిర్ ఇండియా పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎయిర్ ఇండియా సేవ‌ల‌ను మ‌రింత‌గా విస్త‌రించే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న టాటాలు.. గురువారం ఎయిర్ ఇండియా పేరును మార్చేశారు. ఎయిర్ ఇండియా పేరును విహాన్‌గా మారుస్తూ ఆ సంస్థ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. విహాన్ అనే కొత్త పేరుతో ఎయిర్ ఇండియా ప్ర‌యాణికుల ముందుకు రానుంద‌ని టాటా గ్రూప్ ప్ర‌క‌టించింది. భారతీయ మూలలతో ప్రపంచ స్థాయి గ్లోబల్ విమాన‌యాన సంస్థ‌గా మరోసారి సత్తా చాటేందుకు, అంత‌ర్జాతీయ విఫ‌ణిలో స్థిరపడేందుకు సమగ్రమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించిన‌ట్లు టాటా గ్రూప్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

                                     

About Author