NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్ళ నాని

1 min read

– ఘన స్వాగతం పలికిన డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏలూరు కొత్తపేట నుకాలమ్మ గుడి రోడ్డు అబ్దుల్ కలాం జి సెంటర్ దగ్గర నుండి 43వ డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వరి కృష్ణ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు ఆళ్ళ నాని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. పలికారు, ప్రతి ఇంటికి ఆలనాని సందర్శించి జగనన్న పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వారి వద్ద నుండి వినతులను స్వీకరించారు, సంబంధిత అధికారులను యుద్ధ ప్రాతిపదికపై వారి అవసరాలను అక్కడికక్కడే పరిష్కరించారు. కావలసిన పథకాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు నూకపెయ్య సుధీర్ బాబు, శ్రీనివాస్ ,మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరసు చిరంజీవి, మాజీ చైర్మన్ మంచం మై బాబు, కార్పొరేటర్లు బండారు కిరణ్, నున్న స్వాతి కిషోర్ ,విభాగాల చైర్మన్స్ మరియు కార్పొరేటర్లు మరియు వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కోఆప్షన్ సభ్యులు మరియు గుడి చైర్మన్స్ మరియు వివిధ విభాగాల డైరెక్టర్లు మరియు అన్ని డివిజన్ల పార్టీ నాయకులు మరియు ఏలూరు వైస్సార్సీపీ సిటీ కమిటీ నాయకులు మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు మరియు పార్టీ అభిమానులు, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ,ఎం ఆర్ ఓ ,మరియు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మరియు 43డివిజన్ ప్రజలు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author