అంగరంగవైభవంగా హాజరత్ అల్లావలి సాహెబ్ 17వ ఊరుసు
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : దేవరగట్టు కొండలో ఉన్న హాజరత్ అల్లావలి సాహెబ్ 17వ ఊరుసు అంగరంగవైభవంగా జరిగింది. ముజావార్ మస్తాన్ మాట్లాడుతూ కొలిచే వారికి కొంగు బంగారం ఆరోగ్యం బాగులేని వాళ్లు సాహెబ్ వారి సన్నదానం లో మనిషికి భూతాలు తొలిగి పోతాయి వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.