PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రికెట‌ర్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్తాన్ మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌, జాతీయ స్థాయి కోచ్‌ నదీమ్‌ ఇక్బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ముల్తాన్‌కు చెందిన మహిళా క్రికెటర్‌కు జట్టులో చోటు కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఫిర్యాదు అందింది. దీంతో రంగింలోకి దిగిన పీసీబీ సదరు కోచ్‌ను సస్పెండ్‌ చేసి విచారణ చేపట్టింది. తప్పు తేలితే ఎవర్ని వదిలిపెట్టమని.. నదీమ్‌పై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని.. ఇప్పటికే అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పీసీబీ స్పష్టం చేసింది.

                                          

About Author