PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుష్ప పార్ట్-2 పై అల్లుఅర్జున్ క్లారిటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అల్లు అర్జున్ పుష్ప సినిమా పార్ట్ 2 పై స్పందించారు. ‘పుష్ప: పార్ట్‌-2’ విషయంలో ప్రేక్షకుల్లో నెలకొన్న అనుమానాలకు ఆ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ తెరదించారు. ‘పుష్ప: ది రూల్‌’ కోసం ‘తగ్గేదేలే’ అని స్పష్టం చేశారు. తప్పకుండా పార్ట్ 2 వస్తుందని తెలిపారు. ‘పుష్ప: ది రైజ్‌’ డిసెంబర్ 17న విడుదలై మాస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాలుగు రోజుల్లో 173 కోట్ల గ్రాస్ షేర్ సాధించిన‌ట్టు నిర్మాత‌లు తెలిపారు.

                                       
          

About Author