PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేపాల్ లో అద‌ర‌గొడుతున్న అల్లు అర్జున్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అల్లు అర్జున్ సినిమా పుష్ఫ‌ నేపాల్ లో అద‌ర‌గొడుతోంది. హిందీ వెర్ష‌న్ లో విడుద‌లైన సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో నేపాలీలు సినియా థియేట‌ర్ కు వ‌రుస క‌డుతున్నారు. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడ జనం పుష్పను ఏ రేంజ్ లో ఆదిరిస్తున్నారు అనేదానికి సాక్ష్యంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ‘పుష్ప’ నేపాల్లో కూడా తగ్గేదేలేదంటూ.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరిలో పుష్ప 2 చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో రెండో భాగం కోసం సుక్కూ అండ్ టీమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

                                        

About Author