PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

1 min read

పల్లెవెలుగువెబ్ : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని అల్లుఅర్జున్ పరామర్శించారు. పునీత్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం గురువారం ఉదయం అల్లు అర్జున్ బెంగళూరుకు చేరుకున్నారు. పునీత సోదరుడు శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం పునీత్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పునీత్ తో తనకున్న మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

     

About Author