ఆలూరు నియోజకవర్గం కార్యకర్తల విస్తృత సమావేశం
1 min read
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : శనివారం ఆలూరు నియోజకవర్గం ఉమా కళ్యాణ్ మండపంలో ఆలూరు నియోజకవర్గం కార్యకర్తల విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రీజినల్ కోఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి వైయస్సార్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మెయర్ బి వై _రామయ్య మన ఆలూరు _నియోజకవర్గం సమన్వయకర్త విరుపాక్షి JCS జిల్లా కన్వీనర్ తర్నకల్ సురేందర్ రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బుజ్జమ్మ రామచంద్ర నాయుడు విచ్చేసి విస్తృత సమావేశంలో పార్టీ స్థితిగతుల గురించి తెలుసుకొని ఈనెల 10న అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు తెలపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిద్ధం పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్లు మర్రయ్య కప్పట్రాళ్ల మల్లికార్జున చిన్న ఈరన్న షఫీ ఉల్లా పెద్దయ్య జడ్పీటీసీలు ఎంపీపీ లు.. JCS కన్వీనర్లు గృహ సారుదులు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
