కలెక్టర్ ని కలిసిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషా కి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఆలూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.