రేపు ఆస్పరి మండలానికి ఆలూరు ఎమ్మెల్యే రాక
1 min read
పల్లెవెలుగు, హొళగుంద: శనివారం సాయంత్రం 4గం.లకు ఆస్పరి మండలం,ములుగుందం గ్రామం నందు హజరత్ దస్తగిరి స్వాముల వారి 269వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆలూరు వైకాపా ఎమ్మెల్యే శ్బుసినే విరుపాక్షి రానున్నారు.కావునా ఆస్పరి మండలంలోని జడ్పిటిసి, ఎంపీపీ, మాజీ సొసైటీ చైర్మన్లు, మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు ,సర్పంచులు, మాజీ డైరెక్టర్లు ముఖ్యనాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.