NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న  ఆలూరు  ఎమ్మెల్యే

1 min read

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి  మాట్లాడుతూ

ఆలూరు  , న్యూస్​ నేడు:  ఆలూరు లో మంచి నీటి పైపు లైను ఏర్పాటు  ఆలూరు చెరువు లో ఎస్​ఎస్​ ట్యాంక్ పెద్ద గా చేయాలి . హాలహర్వి మండలం చింతకుంట మరియు బాపురం గ్రామాలకు ఎస్​ఎస్​ ట్యాంక్ పెద్ద గా చేయాలి . చాకిబండ, కొకరచేడు, సిరుగపురం, మల్లికార్జునపల్లి, బేవానహళ్లి గ్రామాలకు రిజర్వయర్ ఏర్పాటు . ఆస్పరి మండలనికి పందికోన రిజర్వయర్ నుంచి అని గ్రామాలకు పైపు లైను ఏర్పాటు చేయాలి . దేవనకొండ మండలం కొత్తపేట నుంచి పూలపురం కు పైపు లైను ఏర్పాటు చేయాలి . బండకట్టు గ్రామానికి ఓహెచ్​ఆర్​ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. వెంకటాపురం నుంచి పల్లెదొడ్డి గ్రామనికి పైపు లైను ఏర్పాటు ఏర్పాటు చేయాలి.ముద్దాపురం, కుంకానూరు గ్రామానికి ఓహెచ్​ఆర్ ట్యాంక్ పడిపోయింది కొత్త ట్యాంక్ ను ఏర్పాటు చేయాలి.చిప్పగిరి మండలం నెమ్మకల్, సంఘాల, నగరడోన గ్రామాలకు పైపు లైను ఏర్పాటు చేయాలి .హొళగుంద మండలం సమ్మాతాగేరి గ్రామానికి ఎస్​ఎస్​ ట్యాంక్ ను ఏర్పాటు చేయాలి. కొగిలాతోట గ్రామంలో ఓహెచ్​ఆర్ డ్యామేజ్ గజహాల్లి గ్రామానికి సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి.ఆలూరు మండలం హెబ్బటం గ్రామం నుంచి కురుకుంద, ముద్దానగేరి గ్రామానికి పైపు లైను ఏర్పాటు తుంగభద్ర డ్యామ్ కు టెంప్రవరి గా ఉన్న గెటును పర్మినెంట్ గెట్ ఏర్పాటు చేయాలిని మంత్రి ని మరియు జిల్లా కలెక్టర్ ని జెడ్పి చైర్మన్ ను కోరడం జరిగింది. ఆలూరు వైసీపీ  ఎమ్మెల్యే బు సినే విరుపాక్షిఈ కార్యక్రమం లో జిల్లా లో ఉన్న జడ్పీటీసీ లు వైసీపీ   నాయకులు పాల్గొన్నారు.

About Author