వివాహ రిసెప్సన్ కు హాజరైన ఆలూరు ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు, ఆలూరు : దేవనకొండ మండలం బి సెంటర్ గ్రామంలో వైస్సార్సీపీ నాయకుడు ఉరుకుంద కూతురు రిసెప్సన్ కు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి . ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.