NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివాహ రిసెప్సన్ కు హాజరైన ఆలూరు ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు ఆలూరు: చిప్పగిరి మండలం నగరడోణ గ్రామంలో వైస్సార్సీపీ నాయకుడు పాలక్షి రెడ్డి కుమారుడు సాయి చరణ్ రెడ్డి రిసెప్సన్ కు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి,సత్యనారాయణ స్వామి వ్రతం పూజలో పాల్గొన్న ఆలూరు_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_. ఈ కార్యక్రమంలోమండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *