శివ స్వాముల ఇరుముడి కార్యక్రమానికి హాజరైన ఆలూరు యువనేత
1 min read
పల్లెవెలుగు ఆలూరు: ఆలూరు మండలం కురువళ్ళి గ్రామం లో శివ స్వాముల ఇరుముడి కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ ఆదేశాల మేరకు ముఖ్య అతిధిగా హాజరైన ఆలూరు_యువనేత_బుసినే_చంద్రశేఖర్ అనంతరం శివయ్య స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమం లో ఆలూరు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కురువ మల్లికార్జున గ్రామ సర్పంచ్ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు వైస్సార్సీపీ యూత్ పాల్గొన్నారు.
