PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమావాస్య… శ్రీ మళ మాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  అమావాస్య సందర్బంగా దేవరగట్టు శ్రీ మళ మాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు జయ మల్లప్ప స్వామి మల్లికార్జున స్వామిపూజలు చేశారు. మహిళలు భక్తులతో దేవరగట్టు కిటకిటలడింది కుంకుమ బండారు అట్టిస్తూ పైకి ఎక్కారు వచ్చిన భక్తులకు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.

About Author