PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంస్కరణలకు ఆద్యుడు అంబేద్కర్‌…

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని కదిరి కోట రవి కిరణ్ కొనియాడారు. ఆదివారం అంబేద్కర్‌ జయంతి వేడుకలను గడివేముల భారత్ గ్యాస్ ఆఫీస్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

About Author