AMDER రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్ : అటామిక్ మినరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్ప్లోరేషన్ అండ్ రీసర్చ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : అటామిక్ మినరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసర్చ్
ఉద్యోగం : సైంటిఫిక్ అసిస్టెంట్ , టెక్నీషియన్
ఖాళీలు : 123
విద్యార్హత : బీఎస్సీ, డిప్లొమ, ఐటీఐ, డిగ్రీ, పదో తరగతి.
వయసు: 35 ఏళ్లు
జీతం : రూ.18,000 నుంచి రూ.35,400 నెలకు.
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళలు, ఎక్స్ సర్వీసెమెన్ – ఉచితం
సైంటిఫిక్ అసిస్టెంట్ – 200
టెక్నిషియన్ బి- 100
అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ – 100
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ : 9-10-2021
చివరి తేది : 24-10-2021
అధికారిక వెబ్ సైట్ : amd.gov.in