NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా అమీన్ భాయ్ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త ‘ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ8 నాయకులు,  నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ,  A1 చారిటబుల్ ట్రస్ట్  చైర్మన్ & ఫౌండర్, జనాబ్ ‘ అమీన్ భాయ్, జన్మదినం సందర్భంగా  ఆదివారం రెండు తెలుగు రాష్ట్రలలో  పండుగ వాతావరణం నెలకొందని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారని. వారికి నేను మనస్ఫూర్తిగా,  కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు,. విజయవాడ సింగ్ నగర్ లోని శేష,సాయి అనాధాశ్రమంలో కేక్ కటింగ్, అన్నదానం , కార్యక్రమం,. తిరుపతి ,కడప ,నెల్లూరు, గుంటూరు ఇచ్చాపురం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి ,తిరువూరు,లలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో వనస్థలిపురం, ఆటోనగర్ కార్మికులతో, ఎస్.ఆర్ నగర్ బిగ్ సి షోరూం, వద్ద, అనిల్ భాయ్ ఆఫీసులో ఉద్యోగులు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద కేక్ కటింగ్, కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారారని, ఈ కార్యక్రమంలో మిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బంధువులు ,ముస్లిం సోదరులు,, అన్ని రాజకీయ, పార్టీలు నాయకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, మానవ హక్కుల సంఘం, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా, ఉన్న అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని. అమీన్ బాయ్, ఓ ప్రకటనలో తెలియజేశారు.

About Author