NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య రంగానికి దేశానికే ఆదర్శం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.

1 min read

ఆరోగ్యశ్రీ ద్వారా  అనేక రోగాలకు ఉచిత వైద్యం.

ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గడప ముందుకే వైద్య సేవలు.

జగనన్న ఆరోగ్య సురక్ష – వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు.

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: నవరత్నాల ద్వారా అన్ని రంగాలకు ప్రయోజనం ఈరోజు హొళగుంద మండలంలో ని లింగదాహళ్లి గ్రామం లో సర్పంచ్ పద్మావతి గారి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ సచివాలయం నందు నిర్వహించడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో 7 రకాలు గా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్ రాధా గారు ఎంపీడీఓ సుహాసిని, తహసీల్దార్ హుసేన్ సాబ్, ఈఓర్డ్ చంద్ర మౌళిస్వార గౌడ, పంచాయతి కార్యదర్శి రంగస్వామి, జేసీయస్ మండల కన్వీనర్ మల్లికార్జున, ఎంపీటీసీ తనయుడు శ్రీ ధర్ ఆచారి, మాజీ ఎంపీటీసీ వీరుపాక్షి రెడ్డి వైస్సార్సీపీ సచివాలయం కన్వీనర్స్ కిష్టప్ప, శంబులింగ, మౌనేష్ యువ నాయకులు ఈశ్వర్, నవీన్, రామాంజి, గర్జప్ప, నాగరాజు, నరేష్, మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.

About Author