PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగ‌న్ వాడీ ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ : తెలంగాణ ఉమ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తెలంగాణ ఉమ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఉద్యోగం : అంగ‌న్ వాడీ టీచ‌ర్, హెల్పర్.
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి
ఖాళీలు : 72
జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం
వ‌య‌సు : 18 నుంచి 21 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : రాజ‌న్న సిరిసిల్ల – తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-9-2021
చివ‌రి తేది : 30-9-2021
అధికారిక వెబ్ సైట్ : mis.tgwdcw.in

About Author